• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NMRI: ఎన్‌ఎంఆర్‌ఐ, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ ఉద్యోగాలు 

హైదరాబాద్‌, చెంగిచెర్లలోని ఐసీఏఆర్‌కు చెందిన నేషనల్ మీట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 02 పోస్టులు

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 04 పోస్టులు

3. యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు రూ.25,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-1 పోస్టుకు రూ.30,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-2 పోస్టుకు రూ.42,000.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు 35 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 15-07-2024.

వేదిక: ఐసీఏఆర్‌-నేషనల్ మీట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెంగిచెర్ల, హైదరాబాదు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 03-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :