• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Andra Layola: ఆంధ్ర లయోలా కాలేజీలో టీచింగ్/ నాన్ టీచింగ్ ఖాళీలు 

విజయవాడలోని ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ... కింది టీచింగ్‌/ నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్‌ సైన్స్‌ 

2. ల్యాబ్‌ అసిస్టెంట్‌ అండ్‌ టెక్నీషియన్‌ - కంప్యూటర్‌ సైన్స్‌/ ఈసీఈ

3. గార్డెనర్‌/ అటెండర్‌ అండ్‌ గ్రౌండ్స్‌మెన్‌.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విజయవాడలోని ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ చిరునామాకు పంపాలి.

దరఖాస్తు చివరి తేది: 06-05-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :