• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APS BOLLARAM: బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీలు 

సికింద్రాబాదు బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్.. కింది టీచింగ్‌/ నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. పీజీటీ (తొమ్మిది నుంచి పన్నెండో తరగతి)

2. టీజీటీ (6 - 10)

3. పీఆర్‌టీ (1 - 5)

4. హెడ్‌మిస్ట్రెస్‌ (నర్సరీ - యూకేజీ)

5. ప్రీ ప్రైమరీ టీచర్స్‌

6. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌

7. ప్రీ ప్రైమరీ వింగ్‌ (క్లరికల్‌ స్టాఫ్‌, అకౌంట్స్‌ క్లర్క్‌, అడ్మిన్‌ సూపర్‌వైజర్‌)

అర్హత: ఇంటర్‌, డిగ్రీ, బీఎడ్‌, డీఎడ్‌, పీజీ, సీటెట్‌/ టెట్‌ ఉత్తీర్ణత.

ఆఫ్‌లైన్ దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారం, జేజే నగర్‌ పోస్ట్‌, సికింద్రాబాద్‌.

దరఖాస్తు చివరి తేదీ: 25-05-2024.

 

Some more information 

"Beyond Expectations: How Yasir M. Defied the Odds"

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :