• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Qualcomm: క్వాల్‌కామ్‌లో ఇంజినీర్‌ పోస్టులు 

హైదరాబాద్‌లోని క్వాల్కమ్ కంపెనీ.. ఇంజినీర్‌- ప్రొడక్ట్ డీబగ్ టీమ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు...

* ఇంజినీర్‌- ప్రొడక్ట్ డీబగ్ టీమ్ పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సి-ప్రోగ్రామింగ్‌లో ప్రావీణ్యం. కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌, ఎంబెడెడ్ సిస్టమ్స్ కాన్సెప్టులపై అవగాహన. మల్టీ-ప్రాసెసర్, మల్టీ-థ్రెడ్ సిస్టమ్, ఇంటర్-ప్రాసెస్,

ఇంటర్-ప్రాసెసర్ కమ్యూనికేషన్, ఏదైనా మైక్రోప్రాసెసర్, డీఎస్‌పీ లేదా కంట్రోలర్‌లలో పని అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 

Some more information 
 
 "From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :