• facebook
  • twitter
  • whatsapp
  • telegram

KVB: కరూర్ వైశ్యా బ్యాంకులో సేల్స్ & సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్.. బ్రాంచ్ సేల్స్ & సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

బ్రాంచ్ సేల్స్ & సర్వీస్ ఎగ్జిక్యూటివ్

అర్హత: 60 శాతం మార్కులతో పీజీ లేదా ఎంబీఏ(2019-20, 2020-21, 2021-22 బ్యాచ్‌లో ఉత్తీర్ణత). రెండేళ్ల బీఎఫ్‌ఎస్‌ఐ పని అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్లు.

వయోపరిమితి: 31.03.2022 నాటికి 21 - 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పని ప్రదేశం: దేశంలోని ప్రధాన నగరాలు/ పట్టణాల్లోని బ్రాంచీల్లో ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 30.09.2022.
 

Some More Notifications

PGIMER, Chandighar - Various Programs

IIIT, Naya Raipur - M.Tech Program

NIT, Tiruchirapalli - PG program

N-CET 2022

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచస్థాయి బోధన

‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!

‣ కేంద్ర కొలువులకు సిద్ధమా?

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

Notification Information

Posted Date: 10-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :