• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Full Stack Developer: ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌

గ్లోయిఫై సంస్థ ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 3+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. ప్రోటోటైపింగ్, బిల్డింగ్ వంటి సాంకేతిక అంశాలపై అవగాహన ఉండాలి. 

2. స్కేలబుల్, మెయింటెనబుల్, మానిటర్డ్ సిస్టమ్స్, సర్వీస్‌లను అమలు చేయాలి.

3. ఇంజినీర్లు, క్రియేటివ్/UX డిజైనర్లు, స్క్రమ్ మాస్టర్లు, ఉత్పత్తి నిర్వాహకులతో సహకరించాలి.

అవసరమైన నైపుణ్యాలు:

1. రూబీ ఆన్ రైల్స్‌. 

2. MySQL, PostgreSQL, JavaScript పరిజ్ఞానం.

3. Gitలో పరిజ్ఞానం.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

 

Some More Notifications
TTD, Tirupati - Diploma Course

IIIT Bhagalpur - Ph.D. Program

PGIMER, Chandighar - Various Programs

IHM, Pusa - Diploma Programs
 

మరింత సమాచారం ... మీ కోసం!
ప్రశ్నించే వారికే కార్పొరేట్‌ కొలువులు

ఉన్నత సంస్థల్లో ఉపాధ్యాయ విద్య!

క్లౌడ్‌ నిపుణులకు గిరాకీ!

యూజీలో ప్రవేశానికి సీయూఈటీ
 

Notification Information

Posted Date: 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :