• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ANGRAU: కమలానగర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు 

అనంతపురం జిల్లా కమలానగర్‌లోని అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టు వివరాలు:

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 03 పోస్టులు

2. అగ్రోమెట్‌ అబ్జర్వర్‌: 01 పోస్టు

3. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు

4. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 07

అర్హత: నాలుగేళ్ల అగ్రికల్చర్‌ డిగ్రీ లేదా డిప్లొమా అగ్రికల్చర్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-1 పోస్టుకు రూ.30,000, అగ్రోమెట్‌ అబ్జర్వర్‌కు రూ.21,700. టెక్నికల్‌ అసిస్టెంట్‌/ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.18,500.

వయోపరిమితి: కనీసం 21 సంవత్సరాలు, గరిష్ఠంగా పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 19-07-2024.

వేదిక: అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ స్టేషన్, రేకులకుంట, బుక్కరాయసముద్రం, అనంతపురం.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :