• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMV: వైజాగ్‌ ఐఐఎంలో టీచింగ్‌ ఉద్యోగాలు 

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంవీ)..  రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు...

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్‌

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1, గ్రేడ్‌-2)

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం లేదా పరిశోధనానుభవం ఉండాలి.

విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్‌ అండ్ అకౌంటింగ్‌, ప్రొడక్షన్‌ అండ్ అపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, పబ్లిక్‌ పాలసీ తదితరాలు.

జీతం: ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,39,600, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1 పోస్టుకు రూ.1,01,500- రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2 పోస్టుకు రూ.70,900- రూ.71,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, పని అనుభవం, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు చివరి తేదీ: 25.07.2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :