• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMR: ఐఐఎంఆర్‌, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

పోస్టుల వివరాలు:

1. ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01 పోస్టు

2. మార్కెటింగ్‌ మేనేజర్‌: 01 పోస్టు

3. రిసెర్చ్‌ మేనేజర్‌: 01 పోస్టు 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.లక్ష, మార్కెటింగ్‌ మేనేజర్‌కు రూ.50,000, రిసెర్చ్‌ మేనేజర్‌కు రూ.65,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ వరకు 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: 25-07-2024. 

ఈమెయిల్: davakar@millets.res.in

ఇంటర్వ్యూ తేదీ: 31-07-2024.

వేదిక: న్యూట్రిహబ్‌, ఐసీఏర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాదు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :