• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IGNC: ఐజీఎన్‌సీఏలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఖాళీలు 

దిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌: 01 పోస్టు

2. ప్రాజెక్ట్‌ అసోసియేటర్: 02 పోస్టులు

3. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్: 08 పోస్టులు

4. పర్సనల్ అసిస్టెంట్‌: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 12

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కంప్యూటర్ అప్లికేషన్స్‌ (ఎంఎస్‌ ఆఫీస్), ఎడిటింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, టైపింగ్‌, డ్రాప్టింగ్‌, డాక్యుమెంట్స్‌, రిసెర్చ్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ పోస్టుకు రూ.60,000, ప్రాజెక్ట్‌ అసోసియేటర్ పోస్టుకు రూ.40,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.30,000.

వయోపరిమితి: 31-03-2024 నాటికి ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ పోస్టుకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేటర్‌కు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టుకు 30 ఏళ్లు, పర్సనల్ అసిస్టెంట్‌కు 45 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 18-07-2024.

వేదిక: మిషన్ డైరెక్టర్, ఎన్ఎంసీఎం, ఐదో అంతస్తు, రూం.నెం-506, ఐజీఎన్‌సీఏ, జన్‌పథ్‌, న్యూదిల్లీ.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :