• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్‌ ఫెలో పోస్టులు 

న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్‌ ఇన్ హోమియోపతి.. హైదరాబాదు, రామాంతపుర్‌లోని ప్రభుత్వ జేఎస్‌పీఎస్, హోమియోపథిక్‌ మెడికల్ కాలేజీలోని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: 

1. రిసెర్చ్‌ అసోసియేట్‌ (మైక్రోబయాలజీ)/బయోటెక్నాలజీ/ లైఫ్‌ సైన్స్‌: 01 పోస్టు

2. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (హోమియో): 02 పోస్టులు

3. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (మైక్రో బయాలజీ)/ బయోటెక్నాలజీ/ లైఫ్‌ సైన్స్‌: 02 పోస్టులు

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం, ఎంఎస్‌ ఆఫీస్, ఇంటర్నెట్‌, ఈమెయిల్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుకు 40 ఏళ్లు, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు 30 ఏళ్లు ఉండాలి.

పని ప్రదేశం: ప్రభుత్వ జేఎస్‌పీఎస్, హోమియోపథిక్‌ మెడికల్ కాలేజ్‌, హైదరాబాదు.

ఇంటర్వ్యూ వేదిక: ప్రభుత్వ జేఎస్‌పీఎస్, హోమియోపథిక్‌ మెడికల్ కాలేజ్‌, రామాంతపుర్‌, హైదరాబాదు.

ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 8, 9 ,10.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :