చెన్నై కేకే నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్… వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కింది విభాగాలలో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 41 పోస్టులు
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, డెంటిస్ట్రీ తదితరాలు.
అర్హత: ఎంఎస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.67,700.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 14.06.2023.
స్థలం: ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కేకే నగర్, చెన్నై.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు
‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NIN: నిన్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ సీనియర్ రిసెర్చ్ ఫెలో, పీఏ పోస్టులు
SAIL: సెయిల్‌లో 73 నర్సు, ఫార్మసిస్ట్ పోస్టులు