• facebook
  • whatsapp
  • telegram

AP ECET: ఆంధ్రప్రదేశ్  ఈసెట్  2021 ఫలితాలు విడుదల

అమరావతి : ఆంధప్రదేశ్‌ ఈసెట్‌  ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. ఈసెట్‌ ఫలితాల్లో 29,904(92.53 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.

ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ పవర్‌ఫుల్‌ ఉద్యోగాలకు ఈఈఈ!

‣ ఆర్థిక ప్రగతి సూచి: మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌సైన్స్‌

Posted Date : 01-10-2021