• facebook
  • whatsapp
  • telegram

APPSC: 7 ప్రకటనలు.. 1,423 ఉద్యోగాలు

* నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

* త్వరలో మరిన్ని ఖాళీల భర్తీ

ఈనాడు ప్రతిభ డెస్క్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. డిసెంబర్‌ నెలలో ఏడు ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది.  డిసెంబర్‌ 31వ తేదీ వరకు 1,423 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ అయ్యాయి. మరిన్ని పోస్టులకు సంబంధించి ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.

ఏపీపీఎస్సీ వెలువరించిన ఉద్యోగ ప్రకటనలు ఇలా..
 

నియామక ప్రకటన   పోస్టులు    దరఖాస్తు తేదీలు    రాత పరీక్ష తేది
గ్రూప్‌-1 సర్వీసు   81 జనవరి 1 - జనవరి 21  మార్చి 17 (ప్రిలిమ్స్‌)
గ్రూప్‌-2 సర్వీసు   897 డిసెంబర్‌ 21 - జనవరి 10     ఫిబ్రవరి 25 (ప్రిలిమ్స్‌) 
పాలిటెక్నిక్‌ లెక్చరర్లు 99 జనవరి 29 - ఫిబ్రవరి 18     ఏప్రిల్/ మే 
డీవైఈవో    38 జనవరి 1 - జనవరి 29     ఏప్రిల్‌ 13 (ప్రిలిమ్స్‌) 
ఏఈఈ ఇంజినీర్ 21 జనవరి 30 - ఫిబ్రవరి 19 ఏప్రిల్/ మే
జూనియర్‌ లెక్చరర్లు  47 జనవరి 31 - ఫిబ్రవరి 20     ఏప్రిల్/ మే
డిగ్రీ లెక్చరర్లు      240 జనవరి 24 - ఫిబ్రవరి 13     ఏప్రిల్/ మే


 

ఉద్యోగ ప్రకటనల వివరాల కోసం క్లిక్‌ చేయండి...

* ఏపీలో 81 గ్రూప్-1 సర్వీస్‌ పోస్టులు  
 

* ఏపీలో 897 గ్రూప్‌-2 సర్వీసు పోస్టులు 
 

* ఏపీలో పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులు 
 

* ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు 
 

* ఏపీలో 21 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు 
 

* ఏపీలో 47 జూనియర్ లెక్చరర్ పోస్టులు 
 

* ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.