* వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు
ఈనాడు, అమరావతి: గ్రూపు-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి ఆరు పోస్టులకు 2022లో ప్రకటన విడుదల చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.