• facebook
  • whatsapp
  • telegram

Civil Asst: 185 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టు నియామకాలు  

ఈనాడు, అమరావతి: సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌ పరిధిలో 185 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి ఫిబ్రవరి 28, మార్చి ఒకటో తేదీల్లో వాక్‌ ఇన్‌ రిక్రూట్మెంట్‌ నిర్వహించనున్నట్లు ఏపీ వైద్య సేవల నియామక మండలి సభ్య-కన్వీనర్‌ ఎం.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. మొదట ఫిబ్రవరి 21, 23, 26 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించగా ఇందులో మార్పు చేసినట్లు వెల్లడించారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.