* జనవరి 24న దరఖాస్తులు ప్రారంభం
ప్రతిభ డస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 240 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హత, వయసు తదితర వివరాలు త్వరలో అందుబాటులో రానున్నాయి. అర్హత గల అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.