• facebook
  • whatsapp
  • telegram

February Month Exams: మార్చిలో జరిగే పరీక్ష తేదీలివే..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. 

మార్చిలో జరగనున్న పరీక్షల తేదీల వివరాలు..
 

నియామక పరీక్ష తేదీలు
గ్రూప్‌-1 సర్వీసు ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ మార్చి 17
ఏపీ డీఎస్సీ 2024 ఎగ్జామ్ మార్చి 15- 30
సీయూఈటీ పీజీ మార్చి 11- 28
నీట్‌ ఎండీఎస్‌ ఎగ్జామ్‌ మార్చి 18
ఎన్‌సీఎల్‌    అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ఎగ్జామ్‌ మార్చి 4
టీఎస్‌ బీసీ గురుకుల బ్యాక్‌లాగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ మార్చి 3


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.