* మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నెం.19/2022)కు సవరణ ఖాళీల జాబితా (రివైజ్డ్ బ్రేకప్)ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
గ్రూప్-4 సవరణ ఖాళీల జాబితా కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.