ఈనాడు, హైదరాబాద్: మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నెం.19/2022)కు సవరణ ఖాళీల జాబితా (రివైజ్డ్ బ్రేకప్)ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్నికోలస్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.