విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

IBPS Clerk: 6,128 ఐబీపీఎస్‌ క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు 

* జులై 28 వరకు అవకాశం
 


దేశ వ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి విడుదలైన ఐబీపీఎస్ నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువును జులై 28 వరకు పెంచుతూ ప్రకటన విడుదలైంది. జులై 21తో చివరి తేదీ ముగిసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్పీ)-XIV కి హాజరు కావాలనుకుని, ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. 

దరఖాస్తుకు సరికొత్త చివరి తేదీ: 28-07-2024.  



  ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి  


 

  నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి  

70011188

 


 

Updated at : 23-07-2024 18:49:12

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం