• facebook
  • whatsapp
  • telegram

Inter Final Exams: ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు - 2023

‘ఈనాడు-ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి 90 శాతం పైగా మార్కులు 

తెలుగులో వందకి వంద మార్కులు

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం ‘ఈనాడు-ప్రతిభ’ రూపొందించి, అందించిన మోడల్‌ పేపర్ల నుంచి 2023 ప్రభుత్వ ఫైనల్‌ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో దాదాపు 90 శాతం పైగా మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. అత్యధికంగా తెలంగాణ జూనియర్‌ ఇంటర్‌ తెలుగు పేపర్‌లో మొత్తం వందకి వంద మార్కుల ప్రశ్నలు ఆ మోడల్‌ పేపర్లలో కవర్‌ అయ్యాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందించిన మోడల్‌ పేపర్లు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఫైనల్‌ పరీక్షలకు సుమారు మూడు వారాల ముందు ప్రతి సబ్జెక్టుకి అయిదు మోడల్‌ పేపర్లను తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో ‘ఈనాడు-ప్రతిభ’ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందించింది. అందులో ఒక పేపర్‌కు పూర్తిగా నిపుణుల సమాధానాలను ఇచ్చింది. 

‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు..


   తెలంగాణ   

జూనియర్‌ ఇంటర్‌ 

సబ్జెక్టు పేపర్‌ మొత్తం మార్కులు ‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు
తెలుగు 100 100
ఇంగ్లిష్‌             100 72
గణితం 1A         75 71
గణితం 1B         75  73
భౌతికశాస్త్రం      60 54
రసాయన శాస్త్రం   60 56
వృక్షశాస్త్రం         60 60
జంతుశాస్త్రం       60 58


సీనియర్‌ ఇంటర్‌

సబ్జెక్టు పేపర్‌ మొత్తం మార్కులు ‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు
తెలుగు 100    97
ఇంగ్లిష్‌             100           76
గణితం 2A         75    69
గణితం 2B         75   71
భౌతికశాస్త్రం      60       57
రసాయన శాస్త్రం   60     35
వృక్షశాస్త్రం         60      60
జంతుశాస్త్రం         60   56

   ఆంధ్రప్రదేశ్‌   

జూనియర్‌ ఇంటర్‌ 

సబ్జెక్టు పేపర్‌ మొత్తం మార్కులు ‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు
తెలుగు 100 63
గణితం 1A   75 44
గణితం 1B   75   46
భౌతికశాస్త్రం   60 46
రసాయన శాస్త్రం   60 56
వృక్షశాస్త్రం 60 54
జంతుశాస్త్రం 60 52


సీనియర్‌ ఇంటర్‌

సబ్జెక్టు పేపర్‌ మొత్తం మార్కులు ‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు
తెలుగు 100                 73
గణితం 2A   75 75
గణితం 2B  75 71
భౌతికశాస్త్రం 60     56
రసాయన శాస్త్రం 60       54
వృక్షశాస్త్రం       60              54
జంతుశాస్త్రం 60        52



ఈనాడు-ప్రతిభ అందించిన ఇంటర్‌ మోడల్‌ పేపర్లు


ఈ-బుక్స్‌ 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.