ఈనాడు ప్రతిభ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రెండో సంవత్సరం మ్యాథ్స్ పరీక్షలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచే 90 శాతం ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణలో రెండో సంవత్సరం బోటనీ పరీక్షలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచి 100 శాతం ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఏపీలో సీనియర్ ఇంటర్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం (మార్చి 5) జరిగింది. ఈ ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మాదిరి పేపర్ల నుంచే 80 శాతం ప్రశ్నలు అడిగారు. ‘ఈనాడు-ప్రతిభ’ నిపుణులు అన్ని సబ్జెక్టులకు నాలుగు సెట్ల మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించి అందించారు. ఈ సందర్భంగా ‘ప్రతిభ’ అందించిన మోడల్ పేపర్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
తెలంగాణ సీనియర్ ఇంటర్ బోటనీ ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
ఏపీ సీనియర్ ఇంటర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
ఇంటర్మీడియట్ (తెలుగు/ ఇంగ్లిష్ మీడియం) మోడల్ పేపర్ల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.