• facebook
  • whatsapp
  • telegram

AP Inter Results 2024: ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

* ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియట్‌ విద్యా మండలి శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా ఈనెల (ఏప్రిల్‌) 4 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరానికి 5,17,617, ద్వితీయ సంవత్సరానికి 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా మొత్తం రెండు సంవత్సరాలకు 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. 



     ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి....
 

JUNIOR INTERMEDIATE General Vocational
SENIOR INTERMEDIATE General Vocational

     

                            

What Next After Intermediate?

* Degree Courses

* Engineering

* Medical Courses

* Commerce Courses

* Law Courses

* Agricultural Education

* Fashion

* Animation

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.