• facebook
  • whatsapp
  • telegram

Intermediate : మే 2తో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ  ఫీజు గడువు

*  ఆన్లైన్లో చెల్లించేందుకు మే 3 వరకు అనుమతి

కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్టుడే: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష రుసుం చెల్లించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి జగన్మోహన్రెడ్డి  ఏప్రిల్ 30న ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు కళాశాలల్లో రుసుం చెల్లింపునకు  మే 2 వరకు.. ప్రిన్సిపల్స్ ఆన్లైన్లో చెల్లించేందుకు 3 తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలపాలన్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.