1. లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ ఖాన్విల్కర్
లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్(66) ప్రమాణ స్వీకారం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ భారత్ సొంతం
భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ కైవసం చేసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 78వ సమావేశం
న్యూయార్క్‌లో జరిగిన 78వ సమావేశం అనధికార కార్యక్రమంలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని డిమాండు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు
మెట్రో ప్రాజెక్ట్ (హైదరాబాద్) విజయగాథను ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్ఎస్ఐఆర్) తాజా సంచికలో ప్రచురించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. సజాతీయ రేణువుల మధ్య పరస్పర ఆకర్షణ: ఆక్స్ఫర్డ్
సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయన్నది భౌతిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం. అయితే, అవి కూడా ఆకర్షించుకుంటున్నట్లు తాజా పరిశోధనలో తేలింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. క్రిమినల్ గ్యాంగుల చేతిలోకి హైతీ రాజధాని
హైతీలో గ్యాంగ్‌ల దాడులు తీవ్రమయ్యాయి. ఆ దేశ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌కు దారి తీసే మార్గాలు మొత్తం క్రిమినల్ గ్యాంగుల చేతిలోకి వెళ్లిపోయాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.