విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 21-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. అందెశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే ‘మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’ ఈ ఏడాది (2024) తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే పాటలు పాడిన ‘అందెశ్రీ’కి దక్కింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.  ఏడుసార్లు కేంద్ర బడ్జెట్టు సమర్పించిన మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా!
వరసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్టు సమర్పించిన ఘనతను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సాధించబోతున్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. అమెరికా ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్న జో బైడెన్‌ 
అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలిగారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4. ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాల్లో మోదీ
దిల్లీలోని భారత్‌ మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) నిర్వహించిన 46వ సమావేశాల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  ఆసియా కప్‌ మహిళల గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో భారత్‌ విజయం!
ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటుతుంది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన 78 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Published at : 22-07-2024 18:34:16

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం