• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 02-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ 

1.  లోక్‌సభ ఎన్నికలకు భాజపా సమరశంఖం 
రికార్డు స్థాయిలో భాజపా  195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కొందరు పాతవారిని తప్పించి, కొత్తవారికి అవకాశం కల్పించింది. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.   సంప్రదాయ నృత్య కళాకారుడు అమర్‌నాథ్‌ ఘోష్‌ మరణం
భారత్‌కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారుడు మరణించారు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రవేశమున్న అమర్‌నాథ్‌ ఘోష్‌ (34)పై మిసోరి రాష్ట్రంలోని 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3.  హైదరాబాద్‌ నగరానికి మరో గుర్తింపు 
పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు జీఐ ట్యాగ్‌ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4. ఆర్టీసీకి ఐదు జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కి జాతీయస్థాయిలో ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు దక్కాయి. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5. విమానాల ద్వారా ఆహార పంపిణీ
ఇజ్రాయెల్‌ భీకర దాడులతో గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఆరు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. 
 

 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.