1. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష
నేర విచారణల నుంచి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగ అధికరణం 361ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా
భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. పాక్లో పెరిగిన హిందూ జనాభా!
పాకిస్థాన్లో హిందువుల జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగిందని, పాక్లో అత్యధిక జన సంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని గతేడాది జన గణన తేల్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ప్రాంతీయ పార్టీల ఆదాయంలో అగ్రస్థానంలో భారాస: ఏడీఆర్ నివేదిక వెల్లడి
ప్రాంతీయ పార్టీలకు సంబంధించి 2022-2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం పొందిన పార్టీల్లో భారత రాష్ట్ర సమితి (భారాస) రూ.737.67 కోట్లతో (42.38శాతం) అగ్రస్థానంలో ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఆసియా కప్లో భారత్ బోణీ
మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో టైటిల్ను నిలబెట్టుకునే దిశగా భారత్ ఘనంగా అడుగేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.