విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 23-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)   

1.  వికసిత భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌

పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి.. వికసిత భారత్‌ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.48.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.  ఎయిడ్స్‌తో నిమిషానికి ఒకరి మృతి

ఎయిడ్స్‌ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉందని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించింది. 

 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3.  జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన తెలంగాణ యువకుడు

జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఆ కళాకారుడు చాటిచెప్పారు. ఎన్నో ప్రత్యేకతలతో  పర్యావరణ హితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  తెలంగాణకు రూ.17,500 తగ్గనున్న భారం 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు దక్కలేదు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓట్లు కుమ్మరిస్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో వరాల వాన కురిపించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 


 

Published at : 24-07-2024 19:19:32

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం