1. సంతోషకర దేశాల సూచీలో 126వ స్థానంలో భారత్
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఏడు దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుండడం విశేషం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధాని రాజీనామా
భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరాద్కర్ (45) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సార్వత్రిక సమరంలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు తమిళనాడుసహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరఫున ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ప్రప్రథమ 1500 హార్స్పవర్ ఇంజిన్ విజయవంతం
భారత రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధాన యుద్ధట్యాంకుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రప్రథమ 1500 హార్స్పవర్ ఇంజిన్‌ను తొలిసారిగా మైసూరులో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో సూర్య
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ నంబర్‌వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సూర్య ఐపీఎల్‌తో పునరాగమనం చేయనున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.