• facebook
  • whatsapp
  • telegram

Latest News: 14-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. TSPSC: గ్రూప్‌-1 దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు

ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి జారీచేసిన ఉద్యోగ ప్రకటన దరఖాస్తు గడువు మార్చి 13తో ముగియనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. RTC vacancies: ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Admissions: నైస్‌ స్కూల్‌లో 5, 6 తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన

అమ్మా నాన్నల ఒడికి దూరమైన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే నైస్‌ (నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌) విద్యా సంస్థలో వచ్చే ఏడాది...........

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. AEE posts: 18 నుంచి ఏఈఈ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన 

రాష్ట్రంలో 1540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మార్చి  18 నుంచి 22 వరకు టీఎస్‌పీఎస్సీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. UGC: అంబుడ్స్‌మన్‌ లేని విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసిన యూజీసీ

దేశంలో అంబుడ్స్‌మన్‌లు లేని విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్చి 13 విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.