• facebook
  • whatsapp
  • telegram

Latest News: 28-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1.  Admissions: నెట్‌ స్కోర్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్‌ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని  యూజీసీ సూచించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

2. TET Fee: టెట్‌ ఫీజు తగ్గించాలి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫీజును రూ. 200కు తగ్గించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

3. Jobs: జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

4. TS EAPCET: టీఎస్‌ ఈఏపీసెట్‌ సెంటర్లు పెంచే యోచన: జేఎన్‌టీయూ

టీఎస్‌ ఈఏపీసెట్‌-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్‌టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌కు 1,93,468 దరఖాస్తులు రాగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

5. Education: దూరవిద్య ప్రవేశాలు 31 వరకు పొడిగింపు

స్థానిక ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.