విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest News: 25-07-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. BBA seats: దోస్త్‌లోకి నిథిమ్‌ బీబీఏ సీట్లు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌) అందించే బీబీఏ కోర్సు సీట్లను ఈసారి దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. DEESET: డీఈఈసెట్‌లో 12,032 మంది ఉత్తీర్ణత

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్‌ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. దీనికి 17,655 మంది దరఖాస్తు చేసుకోగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Education: బీటెక్‌లో 80 శాతం మందికి బోధనా రుసుములు

రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ సీట్లు పొందిన విద్యార్థుల్లో 80.33 శాతం మంది బోధనా రుసుములు పొందనున్నారు. మొత్తం 75,200 మంది ఇటీవల సీట్లు పొందారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Admissions: లా కోర్సుల్లో అడ్మిషన్లపై వచ్చే ఏడాదికి మార్గదర్శకాలు: హైకోర్టు

న్యాయ కళాశాలలకు అనుమతులు, గుర్తింపు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం కారణంగా లా కోర్సుల్లో ప్రవేశాలు సకాలంలో జరగడం లేదని, ఈ అంశంపై పూర్తిస్థాయి..........

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. B.Arch Admissions: ఆగస్టు 1 నుంచి బీఆర్క్‌ ప్రవేశాలు

రాష్ట్రంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ విశ్వవిద్యాలయంతోపాటు దాని పరిధిలోని ప్రైవేట్‌ కళాశాలల్లో అయిదేళ్ల బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) సీట్ల భర్తీకి ఆగస్టు 1 నుంచి కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Updated at : 25-07-2024 13:57:44

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం