• facebook
  • whatsapp
  • telegram

MJPBCW Entrance: తెలంగాణ బీసీ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ

* ప్రశ్నపత్రం, కీ కోసం క్లిక్‌ చేయండి

మహాత్మా్జ్యోతిబాఫూలే  తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆరో తరగతి (బ్యాక్‌లాగ్‌) ప్రవేశాలకు మార్చి 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. మహాత్మా్జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.
 

'కీ'ను రూపొందించిన‌వారు:  క్రాంతి కీన్‌ అకాడమీ(హైదరాబాద్‌) ప్రశ్నపత్రం కీ



 

తెలంగాణ బీసీ గురుకులాల్లో ఆరో తరగతి (బ్యాక్‌లాగ్‌)


 ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం(బుక్‌లెట్‌ కోడ్‌-సి), కీ 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.