ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని మోడల్ పాఠశాలల్లో ప్రవేశపరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును మార్చి 11 వరకు పెంచినట్లు విద్యాశాఖ అదనపు కమిషనర్ రమణకుమార్ తెలిపారు. ఆరో తరగతిలో వందేసి సీట్లు, ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.