విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

NEET: మళ్లీ నీట్ నిర్వహణకు సుప్రీం నో..

* తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం
 

దిల్లీ: నీట్‌ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో  సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘ప్రశ్నపత్రం లీకేజీతో పరిమిత సంఖ్యలో విద్యార్థులు లబ్ధిపొందారు. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే 24లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. అందువల్ల నీట్‌ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
 

Published at : 23-07-2024 17:45:42

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం