![]() |
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంఫార్మసీ ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఎస్యూ పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రీరంగప్రసాద్ జులై 19న ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు www.satavahana.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.