• facebook
  • whatsapp
  • telegram

RBI Assistant Admitcard: ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్‌ ఫలితాలు

* మొత్తం 450 ఖాళీల భర్తీ

 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో అసిస్టెంట్ ఉద్యోగ ప్రధాన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రాథమిక పరీక్ష (Prelimis) నవంబర్‌ 18, 19 తేదీల్లో; డిసెంబర్‌ 31న ప్రధాన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం (Salary) అందుతుంది.




   ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి   


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.