• facebook
  • whatsapp
  • telegram

TS GENCO: ఈసీ అనుమతితో జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ పరీక్షలు

* ప్రకటనను జారీచేసిన యాజమాన్యం 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), కెమిస్ట్‌ ఉద్యోగాల నియామక రాత పరీక్ష నిర్వహణకు సంబంధించి యాజమాన్యం కీలక ప్రకటన తెలియజేసింది. ఖాళీల భర్తీకి మార్చి 31న జరగాల్సిన పరీక్ష నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి యాజమాన్యం అనుమతి కోరింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈసీ జారీ చేసే ఆదేశాల మేరకే పరీక్ష తేదీపై స్పష్టతనిస్తామని జెన్‌కో వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసిన విషయం తెలిసిందే. 

జెన్‌కో అధికారిక ప్రకటన 
 

  •  
  •  
  •  
  •  
  •  
  • Beta
Beta feature
  •  
  •  
  •  
  •  
  •  
  • Beta
Beta feature
  •  
  •  
  •  
  •  
  •  
  • Beta
Beta feature
  •  
  •  
  •  
  •  
  •  
  • Beta
Beta feature

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.