• facebook
  • whatsapp
  • telegram

TSPSC: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్ష ఫలితాలు 

* మొత్తం 185 ఖాళీల భర్తీ
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రం వెటర్నరీ, పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(Veterinary Assistant Surgeon) పోస్టుల రాత పరీక్ష ఫలితాలు (General Ranking List)విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఫలితాల జాబితాను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ)- 170 పోస్టులు; వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి)- 15 పోస్టులు భర్తీ కానున్నాయి. గతేడాది జులైలో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) చేపట్టనున్నారు.


 

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ 

 

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.