* వెబ్సైట్లో సవరణ బ్రేకప్ వివరాలు
ఈనాడు, హైదరాబాద్: మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేస్తున్నందున గ్రూప్-2 నోటిఫికేషన్లో ఖాళీల వివరాల రివైజ్డ్ బ్రేకప్ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ రివైజ్డ్ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ బ్రేకప్ వివరాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు
‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.