‣ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం & కీ
‣ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల పదకొండో తరగతి ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం & కీ
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి మార్చి 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరిగింది. పరీక్ష ప్రశ్నపత్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ విడుదల చేసే జవాబులనే అంతిమంగా పరిగణించాలి.
'కీ'ను రూపొందించినవారు: క్రాంతి కీన్ అకాడమీ(హైదరాబాద్)
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ ఆఫర్ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.