• facebook
  • whatsapp
  • telegram

UPSC CSE: సివిల్స్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

* చివరి తేదీ ఎప్పుడంటే?

* డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం

ఈనాడు ప్రతిభ డెస్క్‌: సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2024, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2024 దరఖాస్తు గడువు తేదీని పొడిగించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 3వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఎస్‌ఈ ప్రకటన ద్వారా 1,056 ఉద్యోగాలు, ఐఎఫ్‌ఎస్‌ఈ నోటిఫికేషన్‌ ద్వారా 150 ఖాళీలు భర్తీ కానున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.



 

* యూపీఎస్సీ- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2024 



* యూపీఎస్సీ- ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.