ఈనాడు, అమరావతి: జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శులుగా 33శాతం మహిళలను నియమించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో పని చేస్తున్న వారిలో 40 శాతం మహిళా వ్యాయామ ఉపాధ్యాయినులే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళ పీఈటీలు ఎక్కువగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో 33శాతం కార్యదర్శులుగా వారినే నియమించాలని పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.