• facebook
  • whatsapp
  • telegram

AP ESET: నేటి నుంచి ఏపీ ఈసెట్‌ కౌన్సెలింగ్‌


 

తిరుపతి (బైరాగిపట్టెడ): తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జూన్‌ 26 నుంచి ఏపీ ఈసెట్‌-2024 కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ జూన్‌ 26 నుంచి జూన్‌ 30 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్‌ డా.వై.ద్వారకానాథ్‌ రెడ్డి తెలిపారు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.