ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌లో 60% అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. బోర్డు నిబంధనల ప్రకారం 75% హాజరు తప్పనిసరి. సరైన కారణాలతో ఏ విద్యార్థికైనా 60%-75% వరకు హాజరు ఉంటే ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాళ్లకు బోర్డు సూచించింది. విద్యార్థులు 10రోజుల తక్కువ హాజరుకు రూ.1000, ..15రోజుల వరకు రూ.1,500, 15 రోజులు మించితే రూ.2వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం
‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్)
‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (తెలంగాణ)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.