* రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్)-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు తుది కీ, సబ్జెక్టుల వారీ కటాఫ్ మార్కులు, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రధాన కేంద్రాల్లో పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహిస్తోంది.
Click Here to Download APSET 2024 Rankcard
Click Here to View Cut-off Marks for APSET 2024
Click Here to View APSET 2024 Result