ఈనాడు, అమరావతి: నీట్-నర్సింగ్ అమల్లోకి వచ్చేంత వరకు ‘ఈఏపీసెట్’ ర్యాంకులతోనే బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా (2023-24) ప్రవేశాలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చి 23న తెలిపింది. యాజమాన్య కోటాలో మాత్రం ఈఏపీసెట్‌తో పాటు నీట్-యూజీ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించింది. ఈ రెండింటిలో ఈఏపీసెట్ ర్యాంకుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.