ఈనాడు, అమరావతి: రంజాన్ సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలలు, డైట్‌ల సమయాన్ని మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 22 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇది కేవలం ఉర్దూ మాధ్యమ పాఠశాలలకే వర్తిస్తుందని, పదోతరగతి, ఇతర పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పూ ఉండదని వెల్లడించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సీఎంఐ కోర్సులతో పెద్ద ప్యాకేజీలు!
‣ సత్వర ఉద్యోగాలు .. సొంత పరిశ్రమలు!
‣ మాక్‌టెస్ట్‌ల సాధనతో మెరుగైన స్కోరు!
‣ మేనేజర్లకు టూరిజం స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.